Samantha : ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు రకాల అంశాలు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో సమంత, నాగచైతన్యల జంట విడాకుల విషయంపై మరికాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకున్నారు నెటిజన్లు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారనే క్రమంలో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో అసలు వీరిద్దరి విడాకులకు కారణం ఏంటనే నేపథ్యంలో సోషల్ మీడియాలో చై సామ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రజంట్ కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
దాంతో పాటు సామ్ పై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా సమంత విడాకులకు కారణం అంటూ అతన్ని విపరీత ధోరణిలో ట్రోల్ చేస్తున్నారు. అలాగే సామ్ తో కలిసి దిగిన ఫోటోల్ని కూడా షేర్ చేస్తూ.. సమంత, నాగచైతన్యలు విడిపోవడానికి కారణం అంటూ.. ప్రీతమ్ ను టార్గెట్ చేశారు. వీటిన్నింటికి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఇటీవల రెస్పాన్డ్ అయ్యారు. మనుషులు ఇంత అర్థం లేకుండా ఎలా ఆలోచిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సమంత, ప్రీతమ్ ల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను ఇలా తప్పుపడుతున్నందుకు బాధపడింది.
ప్రీతమ్ జకల్కర్.. సామ్ ను జీజీ అని పిలుస్తాడని తెలిపింది. జీజీ అంటే అక్కా అని అర్థం అని తెలిపింది. జీజీ అంటే అక్కా అని చాలామందికి తెలుసు కదా అంటూ కాస్త స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. అలాగే గూగుల్ లో జీజీ అని టైప్ చేసి మీనింగ్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్యాగ్ చేసింది సాధన. ఆ దేవుడు నాకు తెలివిని ఇచ్చాడని.. కానీ కొంతమంది తెలివిలేని వాళ్ళకు పంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నట్లు తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…