Samantha : సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీగా ఉండి పోయారు. ఈ క్రమంలోనే సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా విదేశీ పర్యటనలు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమంత విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆసక్తికరమైన పోస్టులను చేస్తూ తన మనసులో ఉన్న భావాలను బయట పెడుతోంది.
గత కొద్ది రోజుల క్రితం ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రుల భారం అంటూ అమ్మాయిల గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత తాజాగా మరొక ఆసక్తికరమైన పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రముఖ రచయిత రాబర్ట్ మెక్‌కీ కొటేషన్ ను ఈమె పోస్ట్ చేసింది. ఒత్తిడికి గురైనప్పుడు మనం నిర్ణయాలు తీసుకున్నా లోతుగా మన స్వభావం సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని.. కొటేషన్ ను పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసి పూర్తిగా తన జ్ఞాపకాల నుంచి బయట పడటం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం తన స్నేహితురాలు సాధన సింగ్, డిజైనర్ ప్రీతమ్ తో కలిసి దుబాయ్ వెళ్లింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…