Aasha Encounter : రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీసినా కచ్చితంగా ఏదో ఒక వివాదానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే ఇది వరకు ఎన్నో వివాదాస్పదమైన చిత్రాలను తెరకెక్కించి వార్తల్లో నిలిచిన వర్మ 2016 నవంబర్ 26వ తేదీ జరిగిన దిశ అత్యాచార ఘటన గురించి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
కోర్టు ఆదేశాల ప్రకారం వర్మ ఈ సినిమా టైటిల్ ను మార్చి ఆశ అని పెట్టి ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఇది ఎవరినీ కించ పరచడం కోసం కానీ ఎవరినీ ఉద్దేశించి తీసిన చిత్రం కాదు, కేవలం కల్పితం అంటూనే.. ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాని కూడా అత్యాచార ఘటన జరిగిన తేదీన అంటే నవంబర్ 26వ తేదీన విడుదల చేయనున్నట్లు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆశ అనే పాత్రలో సోనియా నటించగా, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్ పై ఈ సినిమా తెరకెక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…