Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ఏ మాత్రం తగ్గట్లేదు. తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేస్తోంది. ఇటీవల పుష్ప స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోసిన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు గోవాలో రచ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లింది సమంత. అక్కడ బికినీలో ఈ అమ్మడు చేసిన రచ్చకు అందరు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం సమంత సినిమాలు, సోషల్ మీడియా, వెకేషన్ టూర్లు.. ఇలా అస్సలు ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్స్ వేసుకుంటోంది. మధ్యలో రిలీఫ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి.. నచ్చిన ప్లేస్‌లను చుట్టి వస్తోంది సమంత. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో చేసే రచ్చ అందరినీ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా క్యూట్ లుక్‌లో మెరిసిన సమంత అందరి దృష్టినీ ఆకర్షించింది.
స్టైలిష్ డ్రెస్ ధరించడంతోపాటు నగలు వేసుకొని సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ యశోద మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కోసం ఇంకా టైమ్ ఉండటంతో ఎంజాయ్ చేయడం కోసం గోవా చేరింది. తనతోపాటు ఎప్పుడూ ట్రావెల్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టకుని వెళ్లింది. అక్కడి నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. వాటర్ ఫాల్స్ లో పిల్లల మాదిరి ఆడుకుంటోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…