Samantha : అందాల‌తో క‌వ్విస్తున్న స‌మంత‌.. ఆకట్టుకుంటున్న కొత్త లుక్‌..

December 30, 2021 7:05 PM

Samantha : నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. త‌న అంద‌చందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తోంది. ఇటీవ‌ల పుష్ప స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స‌మంత ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు గోవాలో ర‌చ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లింది సమంత. అక్క‌డ బికినీలో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ‌కు అంద‌రు ఫిదా అవుతున్నారు.

Samantha new dress photo trending in social media

ప్ర‌స్తుతం స‌మంత సినిమాలు, సోషల్ మీడియా, వెకేషన్ టూర్లు.. ఇలా అస్సలు ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్స్ వేసుకుంటోంది. మధ్యలో రిలీఫ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి.. నచ్చిన  ప్లేస్‌లను చుట్టి వస్తోంది సమంత. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో చేసే ర‌చ్చ అంద‌రినీ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా క్యూట్ లుక్‌లో మెరిసిన స‌మంత అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

స్టైలిష్ డ్రెస్ ధ‌రించ‌డంతోపాటు న‌గ‌లు వేసుకొని సోష‌ల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ యశోద మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కోసం ఇంకా టైమ్ ఉండటంతో ఎంజాయ్ చేయడం కోసం గోవా చేరింది. తనతోపాటు ఎప్పుడూ ట్రావెల్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టకుని వెళ్లింది. అక్కడి నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. వాటర్ ఫాల్స్ లో పిల్లల మాదిరి ఆడుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now