Chiranjeevi : స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా గౌరవాన్ని అందుకున్నారు చిరంజీవి. ఆయనకు దేశ వ్యాప్తంగా అశేష అభిమాన గణం ఉంది. ఇప్పటికీ చిరంజీవి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా చిరంజీవి ముళ్ల బాటలో నడిచి తనను నమ్ముకున్న ఎంతోమందికి పూలబాట వేశారు. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అదే ఫామ్ లో దూసుకుపోతున్నారు చిరు.
సినిమాలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలో చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు 2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని సొంతంగా స్థాపించారు. ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి పార్టీ పెట్టారని సమాచారం. అయితే ఈయన రాజకీయాల్లోకి రావడానికి అప్పట్లో నటించిన ఒక సినిమానే కారణమని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది..
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ.. ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక బాగా ఏర్పడిందని పలువురు పెద్దలు చెబుతున్నారు. ఏదేమైనా చిరుకి రాజకీయాలు అస్సలు కలిసి రాలేదు. ఖైదీ నెం 150 చిత్రంతో సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…