Samantha : ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సమంత.. షాక్ లో అభిమానులు ?

October 10, 2021 12:29 PM

Samantha : సమంత, నాగచైతన్య విడాకుల విషయం అక్కినేని అభిమానులకు ఎంతో షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే చైతన్యతో విడాకుల అనంతరం సమంత, చైతన్య జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని సినిమాల పరంగా బిజీ ఇవ్వాలని భావిస్తోంది.

Samantha may change her saki brand name

సమంత ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సాకీ అనే వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ సాకీ అనే బ్రాండ్ ప్రారంభించి ఏడాది కావడంతో అందుకు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అయితే సమంత ఈ వ్యాపారానికి తన పేరులో మొదటి అక్షరం అలాగే అక్కినేని కుటుంబంలో మొదటి అక్షరం తీసుకొని సాకీ పేరు పెట్టారు. ప్రస్తుతం సమంత.. నాగచైతన్య నుంచి విడిపోవడంతో తన జ్ఞాపకాలు కూడా ఉండకూడదని భావిస్తున్నారట.

అందుకే తన సాకీ బ్రాండ్ కి కూడా పేరు మార్చాలనే ఆలోచనలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమంత సాకీ బ్రాండ్ కి ఏ విధమైనటువంటి పేరు పెడతారు.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంత ఈ విధమైన నిర్ణయంతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment