Samantha : విడాకులు అయిపోయాయి.. ఇక రెచ్చిపోవ‌డ‌మేనా..?

October 3, 2021 7:11 PM

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకోవ‌డం ఏమోగానీ.. వారి విడాకుల‌కు మాత్రం.. స‌మంత ప‌లు సిరీస్‌లు, సినిమాల్లో బోల్డ్‌గా క‌నిపించ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆమె ఆ విధంగా న‌టించ‌డం వ‌ల్ల అక్కినేని ఫ్యామిలీ ప‌రువు పోతుంద‌ని ఆమెపై ఒత్తిడి తెచ్చిన‌ట్లు స‌మాచారం. అందుక‌నే ఆమె ఆ విధమైన ఒత్తిడిని భ‌రించ‌లేకే చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Samantha : విడాకులు అయిపోయాయి.. ఇక రెచ్చిపోవ‌డ‌మేనా..?

అయితే విడాకులు ఇచ్చేసింది క‌నుక స‌మంత ఇక స్వేచ్ఛ‌గా ఉండ‌వ‌చ్చు. త‌న‌కు న‌చ్చిన‌ట్లు జీవించ‌వ‌చ్చు. ఆమెపై ఎలాంటి ఒత్తిడి ఉండ‌దు. ఆమె ఏవిధంగా న‌టించినా ఎవ‌రూ అడ‌గ‌రు. దీంతో ఆమె ఇక‌పై బోల్డ్ సీన్లలో మ‌రింత ఎక్కువ‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నిజానికి స‌మంత స్వ‌తంత్ర భావాలు ఉన్న వ్య‌క్తి. ఆమె గ్లామ‌ర్‌గా ఉండాల‌ని కోరుకుంటుంది. కానీ అక్కినేని ఫ్యామిలీ అది స‌హించ‌లేక‌పోయార‌ని స‌మాచారం. కానీ ఇక స‌మంత స్వేచ్ఛా జీవి. క‌నుక ఆమె ముందు ముందు సినిమాల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్లు న‌టిస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా కొన్ని సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు కూడా తెలుస్తోంది. మ‌రి ఆ మూవీల్లో స‌మంత ఎలా క‌నిపిస్తుందన్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now