Rashmika Mandanna : మొదట్లో కష్టమైనా అలవాటు అయితే అన్నీ అద్భుతాలే.. ర‌ష్మిక మంద‌న్న కామెంట్స్ వైర‌ల్‌..!

March 26, 2022 4:40 PM

Rashmika Mandanna : ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే రష్మిక తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి బయట పెట్టింది.

Rashmika Mandanna told about fitness and health
Rashmika Mandanna

ఈ విధంగా రష్మిక త‌న ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిట్ నెస్ కావాలంటే ఎక్కువగా జిమ్ చేయడమే కాదు.. సరైన ఆహారం తీసుకోవాలని రష్మిక సూచించింది. వీటితోపాటు ఎంతో మంచి అలవాట్లను నేర్చుకోవడం వల్ల మన శరీరంలో మార్పులు కూడా వస్తాయని రష్మిక ఈ సందర్భంగా వెల్లడించింది.

ఇలా ఫిట్ నెస్ కోసం ఈ విధమైన జిమ్, అలాగే ఆహార నియమాలు పాటించాలంటే మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఇదే కనుక అలవాటైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఈ సందర్భంగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలియజేసింది. ఇక‌ సినిమాల విషయానికి వస్తే రష్మిక‌ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment