Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

October 5, 2021 12:01 AM

Rashmi Gautam : జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా యాంక‌ర్ రష్మి గౌత‌మ్ ఎలా పాపుల‌ర్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో అన‌సూయ కొంత కాలం పాటు జ‌బ‌ర్ద‌స్త్ షోకు దూర‌మైంది. ఆమె స్థానంలో ర‌ష్మిని తీసుకున్నారు. త‌రువాత ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ ర‌ష్మి చేసింది. రెండు షోల‌లోనూ ర‌ష్మి అల‌రించింది.

Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

అయితే మ‌ళ్లీ అన‌సూయ రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ర‌ష్మి ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు ప‌రిమితం అయింది. అయిన‌ప్ప‌టికీ ర‌ష్మి గౌత‌మ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది.

Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంక‌ర్లలో ర‌ష్మి కూడా ఒక‌రు. అందులో భాగంగానే ర‌ష్మి ఎన్నో పోస్టుల‌ను త‌ర‌చూ షేర్ చేస్తుంటుంది.

Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ చోట కుక్క‌ను మున్సిప‌ల్ సిబ్బంది కొడుతుంటే చ‌లించిపోయింది. అలాంటి వారు భూమి మీద బ‌తికేందుకు అన‌ర్హుల‌ని పోస్ట్ చేసింది.

Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..! Rashmi Gautam : ఎరుపు రంగు డ్రెస్‌లో హొయ‌లు ఒలికిస్తూ.. ఓర‌కంట చూస్తూ.. మ‌న‌స్సు దోచుకుంటున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

ఇక ర‌ష్మి గ‌తంలో ప‌లు మూవీల్లో న‌టించినా.. ఇప్పుడు ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అయిన‌ప్ప‌టికీ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఆమె అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now