Rakul Preet Singh : 2009లో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించి సక్సెస్‌ను అందుకుంది. తర్వాత వరుస ఆఫర్లను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి పోయింది. కొండ పొలం చిత్రంతో రకుల్ క్రేజ్ తగ్గినట్లే చెప్పవచ్చు. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఆఫర్లు తగ్గడంతో కొంచెం ఖాళీగా కనిపిస్తోంది. ఎప్పుడు చూస్తున్నా యోగాసనాలు, వర్కవుట్స్ అంటూ జిమ్ చుట్టూ తిరుగుతోంది. మొదట్లో ఎంతో ముద్దుగా చబ్బీగా కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం చూడడానికి చీపురు పుల్లలా ఏదో అనారోగ్యం పాలైనట్లు కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
రకుల్ చేసే పనులు చూస్తుంటే జీరోసైజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్నట్లు అనిపిస్తోంది. రకుల్ చేసే స్పెషల్ ఫోటో షూట్లు, మ్యాగజైన్ కోసం ఇచ్చే ఫోజులు అందరి మతులు పోగొట్టేస్తున్నాయి. అప్పుడప్పుడు జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది. ఆమె వేసుకునే వస్త్రధారణలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న రకుల్ వేసుకున్న టైట్ ఫిట్ వస్త్రధారణ వల్ల ప్రైవేటు పార్ట్స్ క్లియర్ గా కనిపించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
మరీ చూడడానికి అసహ్యంగా కనిపించే విధంగా ఇంత ఘోరంగా తయారయ్యావు ఏంటి రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ గానీ, ట్రోలింగ్ గానీ ఆమెకు కొత్తేమీ కాదు. రకుల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కాంట్రవర్సీగా మారుతూనే ఉన్నాయి.
తాజాగా రకుల్ తన యోగా ట్రైనర్ అనుష్కతో యోగా ఆసనాలు వేస్తూ కనిపించింది. ఈ వీడియోలో కూడా రకుల్ తన ఎద అందాలను క్లియర్ గా కనిపించే విధంగా టైట్ ఫిట్ డ్రెస్ తో దర్శనమిచ్చింది. రకుల్ యోగా ట్రైనర్ అనుష్క పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…