Rakul Preet Singh : యోగా చేస్తూ మ‌ళ్లీ రెచ్చిపోయిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. వైర‌ల్ వీడియో..!

August 15, 2022 10:13 PM

Rakul Preet Singh : 2009లో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో నటించి సక్సెస్‌ను అందుకుంది. తర్వాత వరుస ఆఫర్ల‌ను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి పోయింది. కొండ పొలం చిత్రంతో రకుల్ క్రేజ్ తగ్గినట్లే చెప్పవచ్చు. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఆఫర్లు తగ్గడంతో కొంచెం ఖాళీగా కనిపిస్తోంది. ఎప్పుడు చూస్తున్నా యోగాసనాలు, వర్కవుట్స్‌ అంటూ జిమ్ చుట్టూ తిరుగుతోంది. మొదట్లో ఎంతో ముద్దుగా చబ్బీగా కనిపించిన‌ రకుల్ ఇప్పుడు మాత్రం చూడడానికి చీపురు పుల్లలా ఏదో అనారోగ్యం పాలైనట్లు కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

రకుల్ చేసే పనులు చూస్తుంటే జీరోసైజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్నట్లు అనిపిస్తోంది. రకుల్ చేసే స్పెషల్ ఫోటో షూట్లు, మ్యాగజైన్ కోసం ఇచ్చే ఫోజులు అందరి మతులు పోగొట్టేస్తున్నాయి. అప్పుడప్పుడు జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది. ఆమె వేసుకునే వస్త్రధారణలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న రకుల్ వేసుకున్న టైట్ ఫిట్ వస్త్రధారణ వ‌ల్ల‌ ప్రైవేటు పార్ట్స్ క్లియర్ గా కనిపించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Rakul Preet Singh done yoga latest video viral
Rakul Preet Singh

మరీ చూడడానికి అసహ్యంగా కనిపించే విధంగా ఇంత ఘోరంగా తయారయ్యావు ఏంటి రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ గానీ, ట్రోలింగ్ గానీ ఆమెకు కొత్తేమీ కాదు. రకుల్ వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కాంట్రవర్సీగా మారుతూనే ఉన్నాయి.

తాజాగా రకుల్ తన యోగా ట్రైనర్ అనుష్కతో యోగా ఆసనాలు వేస్తూ కనిపించింది. ఈ వీడియోలో కూడా రకుల్ తన ఎద అందాలను క్లియర్ గా కనిపించే విధంగా టైట్ ఫిట్ డ్రెస్ తో దర్శనమిచ్చింది. రకుల్ యోగా ట్రైనర్ అనుష్క పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ANSHUKA YOGA (@anshukayoga)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now