Rai Lakshmi : రాయ్ లక్ష్మీ.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌లోనూ మెరుస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలలో డ్యాన్స్ చేసి అదరగొట్టి మంచి పేరు ప్రఖ్యాతులు అందుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
2005లో కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి గ్లామర్ విషయంలో ఏనాడూ హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలోనూ గ్లామర్ ను ఒలకబోస్తూ వినోదాన్ని పంచుతోంది. సోషల్ మీడియాలో కూడా తరచుగా రాయ్ లక్ష్మీ కుర్రకారుకి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. రాయ్ లక్ష్మి సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నం. 150 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన సంగతి తెలిసిందే.
రాయ్ లక్ష్మీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలను యథేచ్ఛగా ఆరబోస్తూ కుర్రకారుకి హీటెక్కిస్తోంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మని చూసి అందరూ మైమరచిపోతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…