Samantha : ఈ కాలం హీరోయిన్స్ స్లిమ్‌గా ఉండేందుకు నానా తంటాలూ పడుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక అందాల ముద్దుగుమ్మ సమంత తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత సోషల్ మీడియాలో సరదా పోస్ట్‌లు పెడుతూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే వ్యాయామానికి సంబంధించిన పోస్ట్ పెట్టి నవ్వించింది.
తాను జిమ్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ‘తినేందుకే ఈ వర్కౌట్’ అని రాసుకొచ్చింది. మరి సమంత అంతగా ఏం తినాలనుకుంతో తెలసా ? తనకు ఇష్టమైన సమోసా. తనకు సమోసాలు అంటే మహా ఇష్టమట, కానీ ఫిట్‌నెస్ దృష్ట్యా వాటిని తినలేకపోతోందట. అందుకనే సమోసాను ఎదురుగా పెట్టుకుని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుందట సామ్.
తినాలనిపించినప్పుడు బాగా జిమ్ చేసి శరీరంలోని క్యాలరీస్ కరిగాక సమోసాలు తింటుందట. మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు ఉంటుందన్నట్టు సమంత చెప్పుకొచ్చింది. ఏదేమైనా సమోసా కోసం సమంత పడుతున్న కష్టం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యశోద, కాతువాకుల రెండు కాదల్ చిత్రాలతో బిజీగా ఉంది. వీటితోపాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌కు కూడా ఆమె సంతకం చేసి ఫుల్ బిజీగా ఉంది.
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…