Rai Lakshmi : జాకెట్ ప‌క్క‌కు జరిపి ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తున్న రాయ్ ల‌క్ష్మీ..!

December 31, 2021 11:08 AM

Rai Lakshmi : రాయ్ ల‌క్ష్మీ.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌లోనూ మెరుస్తూ ర‌చ్చ చేస్తోంది. ముఖ్యంగా మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లో డ్యాన్స్ చేసి అద‌రగొట్టి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు అందుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Rai Lakshmi latest trendy dress pic viral

2005లో కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి గ్లామర్ విషయంలో ఏనాడూ హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలోనూ గ్లామర్ ను ఒలకబోస్తూ వినోదాన్ని పంచుతోంది. సోషల్ మీడియాలో కూడా తరచుగా రాయ్ లక్ష్మీ కుర్రకారుకి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. రాయ్ లక్ష్మి సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నం. 150 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన సంగతి తెలిసిందే.

రాయ్ లక్ష్మీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల‌ను య‌థేచ్ఛ‌గా ఆరబోస్తూ కుర్ర‌కారుకి హీటెక్కిస్తోంది. ప్ర‌స్తుతం రాయ్ ల‌క్ష్మీ పిక్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అంద‌రూ మైమ‌ర‌చిపోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now