Pranitha : నటి ప్రణీత ఇటీవలే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్ 9వ తేదీన ప్రణీత తన పాపకు జన్మనిచ్చింది. ఆమెకు అర్నా అనే పేరు కూడా పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రణీత తన కుమార్తెను ఫొటోల్లో చూపించలేదు. కానీ తాజాగా ఆమె తన కుమార్తె ఫొటోలను షేర్ చేసింది. అర్నాకు ఫొటోషూట్ నిర్వహించిన ప్రణీత ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో తల్లీ బిడ్డ ఇద్దరూ ఎంతో క్యూట్‌గా ఉన్నారు.
కాగా ప్రణీత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈమె నటించిన పలు మూవీలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగులో చేసిన అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. చివరిసారిగా ఈమె ఎన్‌టీఆర్ కథానాయకుడు సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించింది.
ఇక 2021లో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈమె నితిన్ రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. కరోనా సమయంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చి గొప్ప మనసు చాటుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…