Pawan Kalyan : మా ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందనే కామెంట్స్ వచ్చాయి. బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – విష్ణు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కెమెరా వెనుక ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా మంచు విష్ణు కూడా ఈ విషయంపై ప్రస్తావించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో తాను, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నామని చెప్పారు. పవన్‌తో ఏం మాట్లాడాననే విషయం తనకు తెలుసన్నారు. ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు.. అని పవన్ తనకు చెప్పారని విష్ణు వెల్లడించారు. అక్కడ భారత ఉపరాష్ట్రపతి ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సినిమా ఫంక్షన్ లో మాదిరిగా మేం మాట్లాడుకోలేం కదా.. అని అన్నాడు.
చిరంజీవి – మోహన్ బాబు ఎన్నికల అనంతరం ఫోన్‌లో మాట్లాడుకున్నారని మంచు విష్ణు తెలిపారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్ట్ ఒక డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యారని.. ఆ జర్నలిస్ట్ వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాయని విష్ణు కామెంట్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలపై ఫస్ట్ టైమ్ స్పందించారు ‘మా’ అధ్యక్షుడు విష్ణు. అసలా మ్యాటర్ తన దాకా రాలేదని స్పష్టం చేశారు. అయితే ఆ రాజీనామా లేఖలు త్వరలోనే అందుతాయని.. రీసెంట్‌గా ప్రకాశ్‌రాజ్ చెప్పారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…