Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ కపుల్ గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చై -సామ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండి వివాహ బంధంతో ఒకటయ్యారు. గత నాలుగేళ్లుగా వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడిపిన వీరు ఉన్నపళంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వీరి విడాకుల గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని భావించిన అభిమానులకు నాగ చైతన్య షాకింగ్ విషయం తెలియజేశారు. సమంతతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నామని తెలిపారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నా ప్రధాన కారణం మాత్రం అదేనని నెటిజన్లు భావిస్తున్నారు.
సమంత పెళ్లి తర్వాత ఎన్నో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఇంత దారుణానికి పాల్పడిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాజీ అనే పాత్రలో ఎంతో బోల్డ్ గా నటించిన సమంతను చూసి అక్కినేని కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే సమంతతో మనస్పర్థలు ఏర్పడటం కారణంగా ఈ విధమైన తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…