Naga Chaithanya : “నన్ను కొట్టు, తిట్టు.. కానీ నన్ను విడిచిపెట్టి వెళ్లకు..” ఏంటీ.. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు కదా.. నాగ చైతన్య ఈ విధంగా సమంతను అడుగుతున్నారా ? అంటే.. అదేమీ లేదు. ఈ డైలాగ్ వారిద్దరూ నటించిన మనం సినిమాలోనిది. వారు ఆ మూవీలో పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. బెస్ట్ కపుల్ అంటే ఇలాగే ఉండాలని ఆ సినిమాలో వారు నటించారు.. కాదు.. జీవించారు. కానీ.. కట్ చేస్తే.. నిజ జీవితంలో అది రివర్స్ అయ్యింది.
లవ్ చేస్తే నిజంగానే బ్రేకప్ చెప్పుకోవాలా ? లవ్ అంటే అసలు ఏమిటి ? ఒకరు చేసిన తప్పులను ఇంకొకరు మనస్ఫూర్తిగా క్షమించాలి. తప్పులను అంగీకరించి సారీ అడగాలి.. తరువాత కలసి పోవాలి. నిజమైన ప్రేమ అంటే ఇదీ.. దీన్నే మనంలో చూపించారు. కానీ సమంత, నాగ చైతన్యలు మాత్రం నిజ జీవితంలో దీన్ని పాటించలేదు. నిజంగానే విడిపోవాల్సినంత వ్యవహారం వారిద్దరి మధ్య జరిగిందా ? అంటే.. అది వారే ఆలోచించుకోవాలి.
సినిమాలు కల్పితమే కావచ్చు, కానీ ప్రేమ అన్నది నిజం. అది శాశ్వతమైంది. తాత్కాలికం కాదు. సరే.. వారి మధ్య ఏవో గొడవలు వచ్చి విడిపోవాలనుకున్నారు, విడిపోయారు.. వాస్తవమే. కానీ నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా వారి విడాకుల విషయాన్ని మాత్రం ఫ్యాన్స్ ఇంకా సహించలేకపోతున్నారన్నది వాస్తవం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…