Mi Sale : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఆదివారం (అక్టోబర్ 3, 2021) దీవాలి విత్ ఎంఐ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా భారీ తగ్గింపు ధరలకు షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా షియోమీ.. ఎస్‌బీఐ తో భాగస్వామ్యం అయింది. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి షియోమీ ఉత్పత్తుల కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈజీ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సేల్‌లో భాగంగా స్పిన్ ది వీల్ పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో వీల్‌ను తిప్పి రూ.1 కోటి వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ సేల్‌లో రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌పై రూ.1700 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే రెడ్‌మీ నోట్ 10ఎస్‌పై రూ.1750, నోట్ 10 ప్రొ ఫోన్‌పై రూ.2750, నోట్ 10 ప్రొ మ్యాక్స్ పై రూ.2250 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే పలు ఇతర ఫోన్లపై కూడా ఇదే విధంగా డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ సేల్‌లో ఎంఐ టీవీలు, స్మార్ట్ బ్యాండ్‌లను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ప్రతి రోజూ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన డీల్స్ ను కూడా అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…