Mangli : సింగర్ గా మంగ్లీ గురించి అందరికీ తెలిసిందే. స్పెషల్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పాడిన రాములో రాముల, సారంగదరియా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇక తాజాగా మంగ్లీ పాడిన పాట యూట్యూబ్‌లో రికార్డులను సృష్టిస్తోంది.
కుంచం శంకర్ దర్శకత్వంలో అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చిల్ బ్రో. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన ఒక పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో మంగ్లీ పాడిన బొడ్రాయి అనే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సంగీతం ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు.
మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేసిన ఈ చిత్రంలోని ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మంగ్లీ అద్భుతమైన గాత్రంతో పాడిన ఈ పాటను వినండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…