Lasya : గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ లాస్య.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్..

Lasya : ప్రముఖ యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చీమ, ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపుల‌ర్.. యాంక‌ర్‌గా స్టేజీపై ఆమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె,  కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కెరీర్ లో కాస్త వెనకబడుతున్నానని అనుకున్న సమయంలో మంజునాథ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

అయితే తాజాగా లాస్య మళ్లీ ఓ బిడ్డకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. భర్త మంజునాథ్ తో ఫొటోలకు ఫోజులిచ్చిన లాస్య తన మెడికల్ రిపోర్ట్స్ చూపించింది. కొన్నాళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో చాలాకాలం ఆమె తల్లిదండ్రులకు దూరంగా భర్తతో జీవించింది. అయితే లాస్య తల్లి అయ్యాక తల్లిదండ్రులు దగ్గరకు తీశారు. లాస్యకు మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య మళ్ళీ గర్భం దాల్చింది.

Lasya

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇక లాస్య తల్లి అయింద‌ని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల లాస్య అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో పేషేంట్ గా బెడ్ పై ఉన్న లాస్య ఫోటోను మంజునాథ్ షేర్ చేశాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని వేడుకున్నాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. బాగా జ్వ‌రంతో ఆసుపత్రిలో చేరిన లాస్య తిరిగి కోలుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM