Kriti Sanon : మహేష్ బాబు హీరోగా నంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్. ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఈమె బాలీవుడ్ వైపు పయనించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉంది.
కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రంలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా తన ఆడిషన్ కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇందులో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మాత్రం స్మైల్ మిస్ కాకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే అందులో అడిగిన ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ ఎంతో తెలివిగా సమాధానం చెప్పింది. స్విమ్మింగ్ వచ్చా అని అడగగా.. వచ్చు.. అని సమాధానం చెబుతూనే టూ పీస్ (బికినీ) డ్రెస్ లో మాత్రం కంఫర్ట్ గా ఉండనని, ఈ సందర్భంగా పరోక్షంగా బికినీ వేసుకోనని ఈమె తెలియజేసింది. ఇక ఈమె నటించిన ‘మిమి’లో సరోగేట్ మదర్‌గా కనిపించి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…