Krithi Shetty : ఉప్పెన సినిమాతో అందరి మనసులు గెలచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు తాజాగా నానితో శ్యామ్ సింగరాయ్ చేస్తోంది. ఈ సినిమా నాని కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా రూపొందింది. ఇక పీరియాడిక్ థ్రిల్లర్ గా తెరపైకి రాబోతున్న శ్యామ్ సింగరాయ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలా విభిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది.
టీజర్ లో నాని రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో పూర్వజన్మ, ప్రస్తుత జన్మ అంశాలను కూడా హైలెట్ గా చూపించబోతున్న ట్లు అనిపిస్తోంది. దేవుడే రాక్షసుడిగా మారితే.. పురాణకాలంలోని ఆచారాల వలన స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి వారిని ఏ విధంగా ఆ దేవుడి నుంచి రక్షించాడు.. అనే పాయింట్ కూడా హైలెట్ చేశారని తెలుస్తోంది.
నాని.. కృతి శెట్టి కి లిప్ కిస్ ఇచ్చిన సీన్ కూడా టీజర్ లో హైలెట్ గా నిలిచింది.. చూస్తుంటే సినిమాలో థ్రిల్లర్ అంశాలతోపాటు మంచి ప్రేమకథ, రొమాన్స్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే చెప్పిన కృతి ఇలా ఓ స్టార్ హీరోతో లిప్ లాక్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలో హాట్ షోతో కేక పెట్టిస్తుందని అర్ధమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…