గురువారం, జూన్ 11, 2026
వినోదం

Kasturi Shankar : దేవుడా.. అందాల‌న్నీ బ‌య‌ట పెట్టిన‌ ఇంటింటి గృహలక్ష్మి తులసి..

Kasturi Shankar : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లిగా నటించి అల‌రించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున అన్నమయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి…

Kasturi Shankar : దేవుడా.. అందాల‌న్నీ బ‌య‌ట పెట్టిన‌ ఇంటింటి గృహలక్ష్మి తులసి..

Kasturi Shankar : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లిగా నటించి అల‌రించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున అన్నమయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి అల‌రించింది.కొన్నాళ్లుగా ప‌లు సీరియల్స్ లో న‌టించి మెప్పిస్తూ ఉన్న ఈ భామ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ కూడా చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ కూడా పీక్స్ లో ఉంటుంది. తాజాగా క‌స్తూరి కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కున‌కు లేకుండా చేసింది. న‌డుము అందాలు చూపిస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తూ యూత్‌ని కుద‌రుగా ఉండ‌నివ్వ‌లేదు. కస్తూరి లేటెస్ట్ గ్లామర్ షోకి సంబంధించిన వీడియో.. తెగ వైరల్ అవుతుంది.

చీరలో నడుము అందాలు చూపిస్తూ.. స్లీవ్ లెస్ జాకెట్ లో ఈ అమ్మ‌డి ర‌చ్చ చూసి అంరు అవాక్క‌వుతున్నారు. 49 ఏళ్ల వయసులో కూడా కస్తూరి ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ ను పెంచుకుంటూ, ఆఫర్లను అందుకుంటున్నారు. 1990వ దశకంలో సౌత్ సినిమాల్లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ గా సందడి చేస్తోంది. అలాగే, కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఎప్పటికప్పడు ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

Kasturi Shankar latest video viral
Kasturi Shankar

ఫెమినిస్ట్ కావ‌డంతో క‌స్తూరి శంక‌ర్‌పై ట‌ట్రోలింగ్ భారీగా న‌డుస్తుంది. ఆమెపై ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసిన ఏం చేసిన కూడా ఈవిడ త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది. అప్పుడ‌ప్ప‌డు త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని విష‌యాల గురించి తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ప్ర‌స్తుతం క‌స్తూరి శంక‌ర్ చేసిన వీడియో మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.