India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home క్రీడ‌లు క్రికెట్ ఐపీఎల్

IPL Lucknow Team : ఐపీఎల్ కొత్త టీమ్ ల‌క్నో జ‌ట్టు పేరిదే.. అధికారికంగా ప్ర‌క‌టించారు..!

Shiva P by Shiva P
Monday, 24 January 2022, 10:16 PM
in ఐపీఎల్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

IPL Lucknow Team : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2022 ఎడిష‌న్‌లో రెండు కొత్త టీమ్‌లు పోటీ ప‌డుతున్న విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే అహ్మ‌దాబాద్‌, ల‌క్నో టీమ్‌ల‌ను ప‌లు సంస్థ‌లు సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా ల‌క్నో టీమ్ త‌మ జ‌ట్టు పేరును ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే “ల‌క్నో సూప‌ర్ జెయింట్స్” పేరును ప్ర‌క‌టించారు.

IPL Lucknow Team name announced officially

ల‌క్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గొయెంకా సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ టీమ్ పేరును వెల్ల‌డించారు. ఆర్పీఎస్జీ సంస్థ ల‌క్నో టీమ్‌ను ద‌క్కించుకోగా.. గ‌తంలో ఈ సంస్థ పూణెను కొనుగోలు చేసింది. అప్ప‌ట్లో రైజింగ్ పూణె సూప‌ర్ జెయింట్స్ పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఊరు పేరును మాత్ర‌మే మార్చారు. దీంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేరును ఖ‌రారు చేస్తూ ప్ర‌క‌టించారు.

ల‌క్నో టీమ్‌ను రూ.7090 కోట్ల మొత్తానికి ఆర్పీఎస్జీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ టీమ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ జ‌ట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీప‌ర్ ఆండీ ఫ్ల‌వ‌ర్ హెడ్ కోచ్‌గా ఉంటారు. మార్క‌స్ స్టాయినిస్‌, ర‌వి బిష్ణోయ్‌ల‌ను జ‌ట్టు స‌భ్యులుగా తీసుకుంది. ఇక ల‌క్నో జ‌ట్టుకు పేరును నిర్ణ‌యించేందుకు గాను ట్విట్ట‌ర్‌లో పోల్‌ను నిర్వ‌హించారు. దీంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేరును చివ‌ర‌కు ఖ‌రారు చేస్తూ అదే పేరును ప్ర‌క‌టించారు. మరి ఐపీఎల్‌లో కొత్త టీమ్ ల‌క్నో అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup unveils the name for the Lucknow IPL team. 😊👏🏼#LucknowSuperGiants #NaamBanaoNaamKamao #IPL2022 @IPL @BCCI @GautamGambhir @klrahul11 pic.twitter.com/TvGaZlIgFR

— Lucknow Super Giants (@LucknowIPL) January 24, 2022

Tags: indian premiere leagueiplipl 2022lucknow super giantslucknow teamఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ఐపీఎల్‌ఐపీఎల్ 2022ల‌క్నో టీమ్‌ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
Previous Post

Mahaan Movie : విక్ర‌మ్ భారీ మూవీ.. ఓటీటీలో రిలీజ్‌.. ఎందులో అంటే..?

Next Post

Ileana : ప్యాంట్స్‌ను త్యాగం చేసిన ఇలియానా..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.