ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ప్రముఖ క్యాబ్ సంస్థ “ఉబెర్” కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వినియోగదారులకు ఈ సమస్త బంపర్ ఆఫర్ ప్రకటించింది.కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి టీకా కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ టీకా కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ .300 విలువైన రైడ్‌లు పొందవచ్చని “ఉబెర్”తెలిపింది.
ఉచిత రైడ్ ఉబెర్ గో, ఉబెర్ గో సెడాన్, ఉబెర్ ప్రీమియర్లలో మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఉబెర్ ప్రకటించింది. ఈ ఫ్రీ రైడ్‌ను ఉపయోగించుకోవడం కోసం వినియోగదారులకు ఈ యాప్ ఒక ప్రోమో కోడ్ ఇస్తుంది. దీనిద్వారా 36 నగరాల్లోని అన్ని టీకా కేంద్రాలను ఉబెర్ యాప్‌లో పేర్కొంది.
ఈ యాప్ ఓపెన్ చేసి వాలెట్ సెలెక్ట్ చేసి ఉచిత ప్రయాణానికి యూజర్లు ప్రోమో కోడ్ (10ఎం21వి) ని ఎంచుకోవాలి. ఆ తరువాత సమీప టీకా కేంద్రానికి పిక్-అప్ లేదా టీకా కేంద్రం వివరాలను ఇక్కడ నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఉబెర్ఈ సదుపాయాన్ని కల్పించడం మాత్రమే కాకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితాను కూడా పొందుపరిచింది.
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…