Ileana : దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఇలియానా. గోవాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే గ్లామర్ షో చేసింది. అంతేకాదు తొలి సినిమానే హిట్ కావడంతో నక్క తోక తొక్కినట్లు అయింది. దీంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు వరుసగా వచ్చాయి. తరువాత పోకిరి సినిమాతో ఈమె వెంటనే రెండో హిట్‌ను అందుకుంది. ఇక ఆ తరువాత ఇలియాన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ను ఎన్నో ఏళ్లపాటు ఏలింది. అప్పట్లోనే రూ.1 కోటి పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా ఇలియానా పేరుగాంచింది. అయితే ఆమె బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలను నమోదు చేసింది. కానీ లవ్ వల్ల ఈమె కెరీర్ మొత్తం నాశనం అయింది.
బాలీవుడ్‌లో పీక్ సమయంలో ఉన్న వేళ ఇలియానా లవ్ కారణంగా వచ్చిన అవకాశాలను వదులుకుంది. దీంతో లవ్‌లో అయినా ఈమె సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ లవ్ బ్రేకప్ అయింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఈమె చాలా లావుగా కూడా అయింది. అయితే ఆ తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె పూర్తిగా మారిపోయింది. లావుగా ఉన్న కారణంగా అవకాశాలు మళ్లీ రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇలియానా చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. ఈమె వరుసగా అందులో ఫొటోలను పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఇప్పటికే ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బికినీ ఫొటోలను ఎన్నింటినో షేర్ చేసింది. తాజాగా మరోమారు సెల్ఫీలతో రెచ్చిపోయింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఇలియానా దిగిన సెల్ఫీలను చూస్తుంటే మతులు పోతున్నాయి. కుర్రకారు ఈమె గ్లామర్ షోను చూసి మైమరిచిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇంత గ్లామర్‌ను ఒలకబోస్తున్నా ఇలియానాకు మాత్రం అవకాశాలు రావడం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఈమె ట్రాక్‌లోకి ఎక్కుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…