గురువారం, జూన్ 11, 2026
స‌మాచారం

Gold Jewellery : మీ ఇంట్లో 2 గ్రాముల క‌న్నా ఎక్కువ బంగారం ఉందా.. అయితే మీకు శుభ‌వార్త‌..!

Gold Jewellery : చాలామంది, ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దిగా గోల్డ్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో బంగారాన్ని కొనడం అనేది ఎంతో పవిత్రమైనదనిగా చూస్తారు. అక్షయ తృతీయ వచ్చినప్పుడు, కచ్చితంగా…

Gold Jewellery : మీ ఇంట్లో 2 గ్రాముల క‌న్నా ఎక్కువ బంగారం ఉందా.. అయితే మీకు శుభ‌వార్త‌..!

Gold Jewellery : చాలామంది, ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దిగా గోల్డ్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో బంగారాన్ని కొనడం అనేది ఎంతో పవిత్రమైనదనిగా చూస్తారు. అక్షయ తృతీయ వచ్చినప్పుడు, కచ్చితంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. బంగారాన్ని కొనడం తేలిక కాదు. తారస్థాయిలో ఉంటుంది. అందుకని రూపాయి రూపాయి దాచుకుని, బంగారాన్ని కొంటూ ఉంటారు. ఎక్కువమంది ఈ మధ్య డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

కొత్త పథకంలో భాగంగా, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లపై అధిక వడ్డీ రేటు ని ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి, సామాన్య పౌరులని ప్రోత్సహించడానికి తీసుకువచ్చింది. ఈ స్కీము ద్వారా నాలుగు కిలో గ్రాముల డిజిటల్ బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు.

if you have more than 2 grams of Gold Jewellery then this is for you
Gold Jewellery

బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు అలానే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో సహా వివిధ మార్గాల ద్వారా దీనిని పొందొచ్చు. ఈ గోల్డ్ బాండ్ పథకం 8 ఏళ్ల కాలవ్యవధిని కలిగి ఉంది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెట్టుబడిదారులు తమ విధుల్ని అవసరమైతే ఉపవాసంహరించుకునే వెసులుబాటు కూడా దీనిలో ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి, వడ్డీ మారుతూ ఉంటుంది.

సంవత్సరానికి 2.5% ఆకర్షణీయమైన వడ్డీ రేటుని నిర్ణయించింది. ఎక్కువ మందిని బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి, ఇలా ఈ స్కీము ని తీసుకురావడం జరిగింది. ఇలా, ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సులభంగా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే. చాలామంది ఇందులో డబ్బులు పెడుతున్నారు. ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు. భారతదేశ ప్రజలకి ఆర్థికంగా లాభదాయకమైన పెట్టుబడి అవకాశాన్ని ఇది ఇస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.