Naga Chaithanya : విడాకులు ఇవ్వ‌డానికి ముందు నాగ‌చైత‌న్య ఏం చేశారో తెలుసా ?

October 3, 2021 9:47 PM

Naga Chaithanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల వార్త యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీనే కాకుండా అభిమానుల‌ను కూడా షాక్‌కు గురి చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. శ‌నివారం వీరు త‌మ విడాకుల నిర్ణ‌యాన్ని సోష‌ల్ ఖాతాల ద్వారా విడివిడిగా వెల్ల‌డించారు. టాలీవుడ్‌లో బెస్ట్ క‌పుల్‌గా ఉన్న‌వీరు విడాకులు తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Naga Chaithanya : విడాకులు ఇవ్వ‌డానికి ముందు నాగ‌చైత‌న్య ఏం చేశారో తెలుసా ?

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల విష‌యాన్ని అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వారు ఈ విష‌య‌మై విచారంలో ఉన్నారు. స‌మంత‌, చైత‌న్య‌లు విడాకులు తీసుకోవ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. వారు తీసుకున్న ఆ నిర్ణ‌యం అంద‌రికీ బాధ క‌లిగిస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నార‌నే విష‌యం ఇప్ప‌టికీ ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

అయితే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉండ‌గానే ఒక‌రి పేరును మ‌రొక‌రు చేయిపై టాటూగా వేయించుకున్నారు. కానీ చైత‌న్య కొద్ది రోజుల క్రిత‌మే త‌న చేయిపై ఉన్న టాటూను తీసేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. కానీ వారి టాటూలు ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. అయితే విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాకే చైతూ ఆ విధంగా చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఏది ఏమైనా.. టాలీవుడ్ బెస్ట్ క‌పుల్‌గా ఉన్న వీరు విడిపోవ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment