Bigg Boss 5 : ఊహించని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన యాంకర్ రవి .. అరియానాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అరియానా అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా అసలు విషయాలను బయటపెట్టాడు. ఎలిమినేట్ అవుతారని ఊహించారా ? అని అరియానా అడగ్గా.. ‘అస్సలు ఊహించలేదు.. నాకిది చాలా పెద్ద షాకింగ్’ అని అన్నాడు రవి.
గుంట నక్క అనే కామెంట్స్‌పై ఏమైనా బాధపడ్డారా.. అని అరియానా ప్రశ్నించగా, అందుకు స్పందించిన రవి.. ఎప్పుడూ అసలు అలా ఆలోచించలేదు. అది నన్ను ప్రభావితం చేయలేదు. నటరాజ్ మాస్టర్ హౌస్‌లోకి వచ్చేప్పుడే మైండ్‌లో ఏదో పెట్టుకుని వచ్చాడు. ఇక షణ్ముఖ్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడో తెలియలేదు.. నాకైతే కనిపించలేదు. ప్రియాంక బిగ్ బాస్ ఆడటానికి వచ్చిందా ? మానస్ కోసం వచ్చిందా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు రవి.
ప్రియాంక ఎందుకు వచ్చిందో నాకే తెలియడం లేదు.. ఎందుకొచ్చిందో తెలుసుకునే లోపే ఆమె టైం అయిపోతుంది. పింకీ మానస్‌పై చూపించే శ్రద్ధలో సగం కూడా మానస్ ఆమెపై చూపించడు. కాజల్ గురించి చెబుతూ.. కాజల్ తన రూల్స్‌తో తను ఆడింది.. నేను నా రూల్స్‌తో ఆడాను. కాజల్ గేమ్ ఛేంజర్ కాదు.. గేమ్ డిస్టర్బర్ అని అన్నాడు.
సిరి-షణ్ముఖ్‌ల మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతూ.. షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. సిరి ఆల్‌రెడీ ఓ సారి ఓపెన్ అయింది. ఐ లైక్ హిమ్ అని నాతో చెప్పింది అంటూ సిరి-షణ్ముఖ్‌ల బండారం బట్ట బయలు చేశాడు రవి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…