Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్ మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కొట్లాటలు, గొడవలు, ప్రేమలు.. ఇలా ఒకటేంటి ఎన్నో ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అయితే హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సుదీర్ఘంగా సాగగా, ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’ పోటీలో తమ జట్టును గెలిపించుకునేందుకు హౌస్‌మేట్స్ అందరూ బాగా కష్టపడ్డారు.
మెరుపు శక్తిని దక్కించుకొని సూపర్ విలన్స్ జట్టు సంబరాలలో మునిగిపోగా, ఆ టీం సభ్యుడు జెస్సీని ప్రియాంక అభినందించగా అతడేమో ముద్దు పెట్టాడు. దీంతో ప్రియాంక అవాక్కైంది. జెస్సీ ఒక్కసారిగా తనని ముద్దాడే సరికి షాక్ అయ్యింది ప్రియాంక. ఆమెను చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని సన్నీ అడగ్గా.. ‘ఛీ.. నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను.. ఫటక్ అని ముద్దు పెట్టేశాడు’ అని చెప్పి తెగ మురిసిపోయింది.
జశ్వంత్ ముద్దు పెట్టాడని ఆమెకు కోపం ఏమాత్రంలేదు. నోటికి చేయి అడ్డు పెట్టుకొని కాసేపు హడావిడి చేసింది. మరోవైపు తాను మానస్ ప్రేమలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. మానస్ కూడా తనను ఇష్టపడుతున్నాడంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని సిరితో కూడా డిస్కస్ చేసింది. చూస్తుంటే ఏదో రోజు వీరు సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నారని అర్ధమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…