Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి లీకుల బెడద చాలా ఉంది. ప్రోగ్రామ్ టెలికాస్ట్‌కి ముందే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు కెప్టెన్ అవుతున్నారు, ఎవరు నామినేషన్‌లో ఉంటున్నారనే విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన లోబో గురించి గత నాలుగు రోజుల నుండే జోస్యాలు చెప్పారు. ఎనిమిదో వారం లోబో అవుట్ అన్నట్టు కథనాలు ప్రచురించారు. ఈ క్రమంలోనే తొమ్మిదో వారానికి సంబంధించి నామినేషన్ సభ్యుల వివరాలు బయటకు వచ్చాయి.
ఈ వారం నామినేషన్‌లో ఏకంగా 9 మంది నామినేట్ అయినట్టు సమాచారం. సిరి, సన్నీ, శ్రీరామ్, జెస్సీ, కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, రవి ఇలా మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తోంది. వీరిలో అందరి కన్నా ఫాలోయింగ్ తక్కువగా విశ్వకి ఉన్నట్టుగా అర్ధమవుతోంది. ఈ లెక్కన చూస్తే 9వ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ విశ్వ అనే చెప్పాలి. అది జరగలేదంటే సిరిపై ఎఫెక్ట్ పడొచ్చు.
ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఆకాశాన్ని తాకింది. తారల డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లిపోయింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు చేసిన రచ్చను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలను ఒకే స్క్రీన్‌పై చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. శ్రియ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో చిల్ చేసింది. సుమ ఎప్పటిలానే తన మాటలతో ఆకట్టుకుంది. ఇక బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఘట్టం కూడా ముగిసింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…