Bhumika : టాలీవుడ్ స్టార్ నటి భూమిక చావ్లా గురించి అందరికీ పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ విషయంపై ఆమె స్పందించింది.
తొలిసారిగా యువకుడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలిసారి నటనతోనే మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
భూమిక తన పెళ్లి తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ క్యారెక్టర్‌కు గుడ్‌బై చెప్పి సహాయ పాత్రలలో నటిస్తోంది. కానీ సరైన పాత్ర ఆమెకు దొరకడం లేదని.. దీనికి కారణం ఆమె సెలెబ్రెటీలతో ఎక్కువగా పార్టీలకు వెళ్లదని.. వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. పార్టీలకు వెళితే తప్ప మంచి పాత్ర రాదా.. అంటూ.. అలాంటి మాటలను ఎంకరేజ్ చేయనని తెలిపింది. ఫిల్మ్ మేకర్స్ తో రోజూ టచ్ లో ఉంటే అవకాశాలు వస్తాయనేది.. కేవలం భ్రమ మాత్రమే అంటూ.. తనకోసమే పాత్రలు రాసి.. తన కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలా మంది ఉన్నారని.. తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…