Bigg Boss 5 : ష‌ణ్ముఖ్‌కి రక్తంతో దిష్టి తీసిన సిరి.. అంద‌రూ షాక్..!

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ప్ర‌స్తుతం తొమ్మిది మంది ఉన్నారు. దీంతో ఫోక‌స్ కంటెస్టెంట్స్‌పై బాగా పెరుగుతోంది. ఈ విష‌యం ముందుగానే గ్ర‌హించిన ష‌ణ్ముఖ్‌.. సిరికి ప‌లు సూచ‌న‌లు చేశాడు. ఇక కాజ‌ల్ త‌న‌పై వేసిన నింద‌ల‌ను త‌ల‌చుకుంటూ ఏడుస్తుంటే అది ఫేక్ అని కొట్టి పారేసింది అనీ మాస్ట‌ర్. ఇక ప్రియాంక‌.. మాన‌స్ గురించి ప్ర‌స్తావిస్తూ.. నేను అత‌ని గేమ్ ఆడుతున్నా అని సిరి ఎలా అంటుంది.. అని బాధ‌ప‌డింది ప్రియాంక‌.

ఈ వారం బ‌య‌ట‌కు వెళ్లిపోతాన‌ని ఫిక్సైన కాజ‌ల్‌.. త‌న ఫ్రెండ్స్‌తో జ్ఞాప‌కాల‌ను కూడ‌బెట్టుకోవాల‌నుకుంది. మ‌రోప‌క్క‌ బాగా దిష్టి త‌గ‌ల‌డం వ‌ల్లే దిష్టితాడు తెగిపోయింద‌ని అభిప్రాయ‌ప‌డింది సిరి. దీంతో త‌న ర‌క్తంతో ఎనిమిది పూస‌లు పెట్టి దిష్టాతాడుని ర‌వితో ష‌ణ్ముఖ్‌కి క‌ట్టించింది సిరి. కావాల‌ని గుచ్చుకున్నావా ? లేదంటే అనుకోకుండా త‌గిలిందా ? అని ష‌ణ్ను అడ‌గ్గా.. అనుకోకుండానే క‌ట్ అయి ర‌క్తం వ‌చ్చింద‌ని చెప్పింది సిరి.

ఇక సిరి.. స‌న్నీ నామినేషన్ ప్రక్రియ‌ను ఇమిటేట్ చేస్తుంటే న‌వ్వింది. దీనినే డ‌బుల్ ఫేస్ అంటారు అంటూ ష‌ణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. దీన్నే డబుల్ ఫేస్ అంటారని, నా ద‌గ్గ‌ర ఇలా ఉండ‌కు, న‌న్ను మ‌ర్చిపో అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్నా నాకు ఫ‌రఖ్ ప‌డ‌లేద‌న్నాడు. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంట‌రిగా ఏడ్చేశాడు. దీంతో సిరి అత‌డిని ఓదార్చేందుకు ప్ర‌య‌త్నించింది.

నువ్వే మాట‌లు అంటావు, మ‌ళ్లీ నువ్వే బాధ‌ప‌డాత‌వేంట‌ని అడిగింది సిరి. దీంతో ష‌ణ్ను.. నేను ఏడ్వ‌డం వ‌ల్ల నువ్వేం త‌క్కువైపోవు, నా క్యారెక్టరే త‌ప్పు, వెళ్లిపో అని గ‌ట్టిగా అరిచాడు. నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంట‌రిగా అనిపిస్తోంది. త‌నుంటే బాగుండేది అంటూ ప్రేయ‌సి దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకుని కంట‌త‌డి పెట్టుకున్నాడు ష‌ణ్ను.

తాజా ఎపిసోడ్‌లో సిరి-ష‌ణ్ముఖ్ రచ్చ ఓ థ్రిల్ల‌ర్ మూవీని గుర్తు చేసింది. నీ ఫ్రెండ్‌షిప్, నువ్వు ఏదీ వ‌ద్ద‌ని అన్నాడు. నాకు నువ్వు అక్క‌ర్లేదు, వెళ్లిపో అన‌డంతో సిరి ఏడ్చుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి గ‌డియ పెట్టుకుని త‌ల గోడ‌కేసి కొట్టుకుంది. దీంతో హ‌డలిపోయిన ష‌ణ్ను.. త‌ల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు. అంద‌రూ అక్క‌డికి చేరుకొని డోర్ తీయ‌మ‌న‌డంతో సిరి బ‌య‌ట‌కు వ‌చ్చింది. వెంట‌నే ఆమెను ఓదార్చాడు ష‌ణ్ముఖ్.

బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు ‘మీ ఇల్లు బంగారం కాను’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ముందుగా మైన‌ర్ హ్యాట్‌ల‌ను ప‌ట్టుకున్న‌వారికి గోల్డ్ మైన్‌లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ టాస్క్ నేడు జ‌ర‌గ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM