Anchor Lasya : బుల్లితెరపై యాంకర్లుగా సత్తా చాటిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య. తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ అనే ప్రోగ్రాంకి హాజరైన లాస్య తను గతంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
అమెరికాలో ఓ ఈవెంట్ కోసవ వెళ్లినప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేసి పక్కలో పడుకోమని చాలా పచ్చిగా మాట్లాడాడు. నేను అందుకు కుదరదని చెప్పేశాను. ‘నాతో పెద్ద పెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత ?’ అంటూ ఆ వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత హోటల్స్ లో రూమ్ కి వెళ్ళి తమకు నచ్చిన వారితో వారు వెళ్ళిపోతారని అమెరికాలో జరిగిన ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిందంటూ లాస్య చెప్పుకొచ్చింది.
అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలకు.. హీరోయిన్‌లను ఎరగా వేసి కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారని లాస్య ఆరోపించింది. ఇండియాలోనే కాదు ఏకంగా అమెరికాలోనూ హైటెక్ వ్యభిచారం చేస్తున్నారని.. ఈవెంట్స్ కోసం అమెరికాకు వెళ్లే మన హీరోయిన్స్ మాత్రమే కాదు.. యాంకరింగ్ చేసేందుకు వెళ్లే టాప్ యాంకర్స్ కూడా వ్యభిచారం రొంపిలోకి ఇరుక్కున్నారని లాస్య సంచలన ఆరోపణలు చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…