Amala : ఎట్టెట్టా.. స‌మంత చైతూకు విడాకులు ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణం.. అమ‌ల‌నా ?

October 2, 2021 11:00 PM

Amala : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ పుకార్ల‌నే వారు నిజం చేశారు. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము విడిపోతున్నామ‌ని పోస్టులు పెట్టారు. అయితే వీరి నిర్ణ‌యం అక్కినేని ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌డం లేదు. మొద‌ట్నుంచీ ఈ ఇద్ద‌రి గురించి ఎంతో ఊహించుకున్నారు.

Amala : ఎట్టెట్టా.. స‌మంత చైతూకు విడాకులు ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణం.. అమ‌ల‌నా ?

స‌మంత‌, చైతూ బెస్ట్ క‌పుల్ అని ఫ్యాన్స్ కితాబిచ్చారు. అందుక‌నే చై – సామ్ అని వీరిని ముద్దుగా పిలుచుకున్నారు కూడా. కానీ వీరు విడాకులు తీసుకోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక స‌మంత చైతూకు విడాకులు ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణం.. అమ‌ల‌నే అని..? కొంద‌రు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

నాగార్జునను పెళ్లి చేసుకుని సినిమాల‌కు పూర్తిగా స్వ‌స్తి ప‌లికిన అమ‌ల ఇంటి ప‌ట్టునే ఉంటూ అన్ని బాధ్య‌త‌ల‌ను చూసుకున్నారు. అయితే స‌మంత ప్ర‌వ‌ర్తించిన తీరు అమ‌ల‌కు న‌చ్చ‌లేద‌ని, అందుక‌నే ఆమె వ‌ల్లే స‌మంత చైతూకు విడాకులు ఇస్తోంద‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇద్ద‌రూ విడిపోయార‌న్న‌ది మాత్రం క‌ఠోర వాస్త‌వం. ఫ్యాన్స్ మాత్రం దీన్ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment