Alia Bhatt : ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే సంక్రాంతికే ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే ఆలియా భట్ యాక్ట్ చేసిన గంగూబాయ్ కతియావాడి సినిమాతోపాటు ప్రభాస్, పూజా హెగ్డె నటిస్తున్న లేటెస్ట్ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమాకు మధ్య క్లాష్ వస్తుందా.. అంటూ రాజమౌళి అభిప్రాయపడుతున్నారు.
ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ తో కలిసి రాజమౌళి తన సినిమా ప్రమెషన్స్ కోసం కలిశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి టీజర్ గ్లింప్స్ కూడా విడుదల చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ గురించి రాజమౌళి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆలియా భట్ తన డైలాగ్స్, మూవీ లైన్స్ గురించి తెలుసుకునే క్రమంలో చాలా టార్చర్ చేసేదని అన్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తనకు మంచి స్నేహం ఉండటంతో వాళ్ళతో వర్క్ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అలాగే అజయ్ దేవగణ్ కూడా ఎంతో డెడికేషన్ ఉన్న వ్యక్తి అని అన్నారు. అజయ్ ఎప్పుడూ షాట్ రెడీ అవుతుందా అని తన కారవాన్ దగ్గరకు కూడా వెళ్ళకుండా షూటింగ్ స్పాట్ లోనే కూర్చుని తన వైపే చూస్తూ.. సార్ నా అవసరం ఏమైనా ఉందా.. అని అడిగేవారని రాజమౌళి తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…