Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగింది. అయితే ఇటీవలే ఈ మూవీ 50 రోజులను కూడా పూర్తి చేసుకుంది.
తాజాగా అఖండ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అఖండను స్ట్రీమ్ చేశారు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా అఖండ మూవీ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించిన తెలుగు మూవీగా అఖండ రికార్డును క్రియేట్ చేసింది.
అఖండ మూవీకి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. ఓటీటీలోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రగ్యా జైశ్వాల్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. పూర్ణ మరో ప్రధాన పాత్రలో నటించింది. శ్రీకాంత్ ఈ మూవీలో విలన్‌గా నటించి మెప్పించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…