Samantha : నాగచైతన్యతో విడాకలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత వరుస టూర్లు వేస్తోంది. ఖాళీగా సమయం దొరికితే చాలు.. తన స్నేహితులతో కలిసి టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక తాజాగా సమంత స్విట్జర్లాంగ్‌లో టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఆమె మంచు పర్వతాల్లో వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె పెడుతున్న ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
స్విట్జర్లాండ్ లోని మంచు పర్వతాల్లో ఒక రూమ్‌లో ఉన్న సమంత బాల్కనీ నుంచి బయటకు చూస్తూ ఉంది. అదే సమయంలో ఆమె బ్యాక్ నుంచి తీసిన ఫొటోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఓ వైపు సమంత అందం, మరోవైపు మంచు పర్వతాల అందం.. వర్ణించనలవి కాకుండా ఉన్నాయి.
బ్లాక్ టాప్ ధరించిన సమంత కింద డెనిమ్ ప్యాంట్ వేసుకుని అదరగొట్టింది. కుడ్ గెట్ యూజ్డ్ టు దిస్.. అనే కాప్షన్‌ను కూడా పెట్టింది. కాగా సమంత వచ్చే వారంలో హైదరాబాద్ రానుంది. ఆమె నటిస్తున్న యశోద అనే చిత్ర ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇటీవలే ఆమె నటించిన పుష్ప మూవీ లోని ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…