Samantha : మంచు ప‌ర్వ‌తాల్లో స‌మంత‌.. వెన‌క్కి తిరిగి ఫొటోల‌కు పోజులు.. గుబులు పుట్టిస్తోంది..!

January 24, 2022 10:07 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాక‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత వ‌రుస టూర్లు వేస్తోంది. ఖాళీగా స‌మ‌యం దొరికితే చాలు.. త‌న స్నేహితుల‌తో క‌లిసి టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక తాజాగా స‌మంత స్విట్జ‌ర్లాంగ్‌లో టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ ఆమె మంచు ప‌ర్వతాల్లో వాతావ‌ర‌ణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న‌ట్లు ఆమె పెడుతున్న ఫొటోల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒక‌టి కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది.

Samantha enjoying in snow mountains new pic trending

స్విట్జ‌ర్లాండ్ లోని మంచు ప‌ర్వ‌తాల్లో ఒక రూమ్‌లో ఉన్న స‌మంత బాల్క‌నీ నుంచి బ‌య‌ట‌కు చూస్తూ ఉంది. అదే స‌మ‌యంలో ఆమె బ్యాక్ నుంచి తీసిన ఫొటోను ఆమె త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఓ వైపు స‌మంత అందం, మ‌రోవైపు మంచు ప‌ర్వ‌తాల అందం.. వ‌ర్ణించ‌న‌ల‌వి కాకుండా ఉన్నాయి.

బ్లాక్ టాప్ ధ‌రించిన స‌మంత కింద డెనిమ్ ప్యాంట్ వేసుకుని అద‌ర‌గొట్టింది. కుడ్ గెట్ యూజ్డ్ టు దిస్‌.. అనే కాప్ష‌న్‌ను కూడా పెట్టింది. కాగా స‌మంత వ‌చ్చే వారంలో హైద‌రాబాద్ రానుంది. ఆమె న‌టిస్తున్న య‌శోద అనే చిత్ర ప్ర‌స్తుతం షూటింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే ఆమె న‌టించిన పుష్ప మూవీ లోని ఐట‌మ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment