Actress Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఈమె.. ఎప్పుడూ ఏదో ఒక వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటుంది. అలాగే పలు సినిమాల్లోని హిట్ చిత్రాలకు తనదైన శైలిలో డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తుంటుంది. ఆ వీడియోలను తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది.
ఇక నటి ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది. తాను కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా.. ఓ హీరో కూడా తనతో రోజంతా గడిపితే తన సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అన్నాడని.. ఆ పాత విషయాలను ఆమె గుర్తు చేసుకుంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక ప్రగతి పలు వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈమె నటించిన ఎఫ్ 3 చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఎఫ్2 కన్నా మించిన కామెడీ ఇందులో ఉంటుందని తెలుస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…