Today Gold and Silver Rates : బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం కూడా అలాగే ఉన్నాయి. ధరల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు. శుక్రవారం నాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,360 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,490గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉన్నాయి.
వెండి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 మేర తగ్గాయి. ఇక మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,100 ఉండగా చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.65,100 ఉంది. అలాగే ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ.61,400గా వెండి ధరలు ఉన్నాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…