Radish : మనకు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ నిజానికి ముల్లంగి వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి ముల్లంగిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల ముల్లంగిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
గుండె సమస్యలు ఉన్నవారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మధుమేహం ఉన్నవారు ముల్లంగిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. హైబీపీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ముల్లంగి తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…