lifestyle

Pulipiri Removal Tips : పులిపిర్ల‌తో బాధ‌ప‌డుతున్నారా.. ఈ నాచుర‌ల్ టిప్స్‌తో చెక్ పెట్టేయండి..!

Pulipiri Removal Tips : ప్ర‌స్తుత త‌రుణంలో పులిపిర్ల స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశ‌పారంప‌ర్య కార‌ణాల‌తోపాటు థైరాయిడ్‌, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు కూడా పులిపిర్లు వ‌చ్చేందుకు కార‌ణం అవుతుంటాయి. శ‌రీరం అంతా అందంగా ఉన్నా పులిపిర్లు ఉంటే మాత్రం అంద‌విహీనంగా క‌నిపిస్తారు. దీంతో పులిపిర్ల‌ను పోగొట్టుకోవ‌డానికి చాలా మంది ఖ‌రీదైన చికిత్స‌ల‌ను తీసుకుంటారు. అయితే అలా అవ‌స‌రం లేకుండా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే పులిపిర్ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పులిపిర్ల‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెల్లుల్లిని మ‌నం నిత్యం వంట‌ల్లో వాడుతుంటాం. అయితే వెల్లుల్లిని మెత్త‌గా చేసి పులిపిర్ల‌పై రాస్తుండాలి. దీంతో పులిపిర్లు తగ్గుతాయి. అయితే ఇలా రాత్రిపూట చేసి ఉద‌యం క‌డిగేస్తే మంచిది. దీంతో స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక పులిపిర్ల‌ను త‌గ్గించేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా ఎంత‌గానో ప‌నిచేస్తుంది. దీన్ని నేరుగా పులిపిర్ల‌పై రాయ‌వ‌చ్చు. ఇందుకు గాను ఒక పాత్ర‌లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుని అందులో కాట‌న్ బ‌డ్‌ను ముంచాలి. అనంత‌రం దాంతో పులిపిరి ఉన్న చోట సుమారుగా 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తుంటు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Pulipiri Removal Tips

టీ ట్రీ ఆయిల్‌ను కూడా పులిపిర్ల‌ను త‌గ్గించుకోవ‌డంలో ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇది కూడా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేస్తుంది. అలాగే క‌ల‌బంద గుజ్జును ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ పులిపిర్ల‌ను తొల‌గిస్తుంది. దీంతోపాటు ఆముదం, బేకింగ్ సోడా మిశ్ర‌మం లేదా అర‌టి పండు తొక్క‌తో కూడా పులిపిర్ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే ఇవి ప్ర‌య‌త్నించినా పులిపిర్ల స‌మ‌స్య త‌గ్గ‌క‌పోతే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. దీంతో స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM