lifestyle

Alcohol And Green Chilli : మ‌ద్యం సేవించిన‌ప్పుడు ప‌చ్చి మిర్చిని తినాల‌ట‌.. ఎందుకంటే..?

Alcohol And Green Chilli : మద్యం సేవిస్తే లివ‌ర్ పాడవుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే మ‌ద్యపానం వల్ల మ‌న‌కు ఇంకా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా పెగ్గు మీద పెగ్గు లాగించేస్తుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. మ‌ద్యం సేవించినా లివ‌ర్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఏం చేయాలి ? అని.. అందుకు మార్గం.. ప‌చ్చిమిర్చి.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..!

మ‌ద్యం సేవించిన‌ప్పుడు సింపుల్‌గా ప‌చ్చిమిర్చి తినేయండి. దీంతో మీ లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది. ఏంటీ.. న‌మ్మ‌డం లేదా.. అయినా ఇది నిజమండీ బాబూ.. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లోనే ఈ విష‌యం తేలింది. ఆఫ్రికాలోని ఓ జాతికి చెందిన ప్ర‌జ‌లు మ‌ద్యం సేవించేట‌ప్పుడు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను బాగా తింటార‌ట‌. దీంతో వారి లివ‌ర్ డ్యామేజ్ అవ‌డం లేద‌ని సైంటిస్టులు తేల్చారు. ప‌చ్చిమిర‌ప కాయ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను నాశ‌నం కాకుండా చూస్తాయ‌ట‌. అందుక‌నే మ‌ద్యం సేవించిన‌ప్పుడు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తింటే లివ‌ర్ పాడుకాకుండా ఉంటుంద‌ని వారు అంటున్నారు.

Alcohol And Green Chilli

క‌నుక సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే.. మ‌ద్యం సేవించేట‌ప్పుడు లివ‌ర్‌పై ఆ ప్రభావం ప‌డ‌కుండా ఉండాలంటే.. ప‌చ్చిమిర‌ప కాయ‌ల‌ను తినాల‌ని అంటున్నారు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ద్యం సేవించిన‌ప్ప‌టికీ దాని ప్ర‌భావం లివ‌ర్‌పై ఉండ‌ద‌ని, లివ‌ర్ ఆరోగ్యంగానే ఉంటుంద‌ని సైంటిస్టులు తేల్చారు. అయితే ప‌చ్చి మిర‌ప కాయ‌లు లివ‌ర్‌కు మేలు చేస్తాయ‌ని చెప్పి అదే ప‌నిగా వాటిని తిన‌కూడ‌ద‌ని, లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవకాశం ఉంటుంద‌ని, క‌నుక వాటినైనా ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో.. అంతే మోతాదులో తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM