ఆరోగ్యం

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Potatoes : బంగాళదుంపల్ని చాలామంది ఇష్టపడతారు. బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కూర, ఫ్రై, చిప్స్ ఇలా మనకి నచ్చినవి మనం తయారు చేసుకోవచ్చు. అయితే, బంగాళదుంపని ఇష్ట పడి, చాలామంది ఎక్కువగా బంగాళదుంపల్ని తీసుకుంటూ ఉంటారు. బంగాళాదుంపల్ని ఎక్కువ తింటే, బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. బరువు పెరగడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ పరిమాణం వలన, కొవ్వు కూడా బాగా పెరిగిపోతుంది ఊబకాయం కలుగుతుంది.

ప్రాసెస్ చేసిన బంగాళాదుంపలు సాధారణంగా వాడే బంగాళదుంపల కంటే, ప్రమాదకరమైనవి. వీటితో చిప్స్ ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ని తయారు చేస్తారు. ఎక్కువగా బంగాళదుంపలు తిన్న పిల్లలులో ఉబకాయం వస్తుంది. పైగా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా, బంగాళదుంపల్ని తీసుకుంటే, ఆరోగ్యానికి మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, బంగాళాదుంపలు అసలు ఎక్కువ తీసుకోకూడదు. అధిక మోతాదులో బంగాళదుంపల్ని డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

Potatoes

ఎలాంటి వ్యాధి లేని వ్యక్తి వారంలో రెండు రోజులు బంగాళదుంపలు తీసుకోవచ్చు. రోజు శారీరక శ్రమ లేదంటే వ్యాయామం చేసే వాళ్ళు, మూడు రోజులు తీసుకోవచ్చు. వీలైనంత వరకు ఉడికించిన దుంపల్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం బంగాళాదుంపల్ని తీసుకోవద్దు. లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ ఆహార పదార్థాలు అయినా సరే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సమస్యలు తప్పవు.

బంగాళదుంపల్ని తింటే, శరీరంలో స్టార్చ్ పరిమాణం పెరుగుతుంది. జీవక్రీని ఇది పెంచుతుంది. కానీ, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కేవలం బంగాళదుంపలు మాత్రమే తింటున్నారు అని, రోజు బంగాళదుంపల్ని వండి పెడుతూ ఉంటారు. అన్ని రకాల పోషక పదార్థాలు అందాలంటే, అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలి. కేవలం బంగాళాదుంపలు ఇస్తే సరిపోదు. పైగా బంగాళదుంపల వలన ఎన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి, బంగాళదుంపల్ని లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM