ఆరోగ్యం

Candles : కొవ్వొత్తులు చాలా డేంజ‌ర్ అట‌.. తెలుసా..?

Candles : కొవ్వొత్తుల‌ని ఇంట్లో వెలిగించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీపావళి వంటి పండుగలప్పుడు కొవ్వొత్తుల‌ని చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. అయితే కొవ్వొత్తుల‌ని ఎక్కువగా వెలిగించడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో మంచి సువాసన వెదజల్లే కొవ్వొత్తులని వెలిగించుకుంటూ ఉంటారు. కరెంట్ పోయినప్పుడు కూడా చాలా మంది కొవ్వొత్తుల‌ని వెలిగిస్తూ ఉంటారు. అయితే కొవ్వొత్తిని వెలిగించడం వలన కొన్ని సమస్యలు వస్తాయ‌ట‌. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వొత్తి వలన ఊపిరితిత్తుల ఆరోగ్యం పాడవుతుంది. ధూమపానం, కాలుష్యం లాగానే కొవ్వొత్తి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఊపిరితిత్తులు కొవ్వొత్తుల‌ కారణంగా నల్లబడిపోతాయి. ఇంట్లో వెలిగించే కొవ్వొత్తుల‌ పొగ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అర్హస్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనం ద్వారా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

Candles

కొవ్వొత్తుల‌ నుండి వచ్చే పొగ కారణంగా ఆస్తమా వాళ్ళకి ఇబ్బంది ఇంకా ఎక్కువ కలుగుతుందని తెలుస్తోంది. ఆస్తమాతో బాధపడే వాళ్ళు కొవ్వొత్తికి దూరంగా ఉండాలి. ఈ పొగ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కొవ్వొత్తుల యొక్క పొగ డీఎన్ఏని దెబ్బతీస్తుంది. తేలికపాటి ఆస్తమాతో బాధపడే వాళ్ళు కొవ్వొత్తి పొగ వలన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనం చెబుతోంది.

ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉంద‌ని స్టడీ చెప్పింది. కొవ్వొత్తి పొగే కాదు. వంట పొగ కూడా ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని స్టడీ అంటోంది. ఆరోగ్యవంతుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పొగ పేరుకుపోతూ ఉంటుంది. ఆ పొగ వాసనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పొగ బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. లేదంటే క‌చ్చితంగా ఇబ్బంది పడాల‌ని గుర్తుపెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM