ఆరోగ్యం

Radish : ముల్లంగి రుచి బాగుండ‌ద‌ని ప‌క్క‌న పెడుతున్నారా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Radish : మ‌న‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. ఇది ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని తిన‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవచ్చు. మ‌రి ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.

ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ముల్లంగిని తింటే మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Radish

గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. హైబీపీ, ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు ముల్లంగిని తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌టకు వెళ్లిపోతాయి. అయితే ముల్లంగిని నేరుగా తిన‌డం ఇష్టం లేని వారు దాన్ని జ్యూస్ తీసి రోజూ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ త‌రువాత 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వ‌చ్చు. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం…

Friday, 27 February 2026, 10:00 PM

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు…

Friday, 27 February 2026, 9:23 PM

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM