ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టం, పట్టుదల, కృషి ఉండాలి. ఇవే కాకుండా అదృష్టం కూడా ఉంటేనే ప్రభుత్వ కొలువులు కూర్చోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. అయితే కొందరికి మాత్రమే ఈ కలలు నెరవేరుతాయి. ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఐపీఎస్ తన లక్ష్యంగా పెట్టుకున్న అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి పంపారు. పెళ్లైన కొన్ని సంవత్సరాలకు భర్త విడిచి పెట్టడంతో ఎంతో మొండి ధైర్యంతో ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఓ కేరళ యువతి కథ ఇది.
మొదటి నుంచి ఐపీఎస్ సెలక్షన్ గా చదువుతున్న కేరళకు చెందిన అని శివ అనే యువతి డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సమయంలో తమ తల్లిదండ్రులు పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకున్నారు.పెళ్లయిన తర్వాత తన ఆశలు అడియాసలయ్యాయి అని భావించిన అని శివ. తన లక్ష్యాన్ని వదిలి పెట్టుకుంది. ఈ క్రమంలోనే తనకు పాప పుట్టింది. బిడ్డ పుట్టగానే భర్త వదిలి వెళ్ళాడు. దీంతో ఎన్నో కష్టాలు మొదలయ్యాయి.
ఇలాంటి కష్ట సమయంలో తల్లిదండ్రులు ఆదరణ కూడా కరువవడంతో నాన్నమ్మ దగ్గర చేరి బిడ్డ పోషణ కోసం నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్ముతూ జీవనం సాగించింది. ఈ క్రమంలోనే తెలిసిన ఓ వ్యక్తి ఉన్నత చదువులు చదువుకో అంటూ కొంత ఆర్థిక సహాయం చేశాడు. ఈ క్రమంలోనే పట్టుదలతో తన చదువును కొనసాగించి ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.ఈ విధంగా కష్టపడి చదివి ఎక్కడైతే ఐస్క్రీమ్, నిమ్మరసం అమ్మిందో అక్కడే నేడు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…